స్పాట్ అడ్మిషన్లు..ఈ నెల 11 లాస్ట్ డేట్

ADB: ఉట్నూర్ లాల్ టెక్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 11న స్పాట్ అడ్మిషన్లు ముగుస్తున్నాయని కళాశాల ప్రిన్సిపల్ యాకుబ్ పేర్కొన్నారు. కళాశాలలో ఎలక్ట్రానిక్ 29, మెకానికల్ 46 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, కౌన్సెలింగ్‌లో అవకాశం రాని వారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఈ నంబర్9908336216ను సంప్రదించాలన్నారు.