నల్గొండలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు

నల్గొండలోని రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈనెల 14న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రెనోవా సెంచరీ హాస్పిటల్స్‌కు చెందిన ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు డా. ప్రపుల్ కుమార్ సారధ్యంలో ఉ.గం. 10-3 వరకు నిర్వహించే ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.