మహిళ సిబ్బంది సమాజ రక్షణలో కీలకపాత్ర పోషించాలి: SP
ADB: మహిళా సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని పెంచేలా చేసి, అన్ని రకాల పరిస్థితులలో, విధులలో సంసిద్ధంగా ఉండేలా కఠినమైన శిక్షణ అందించనున్నట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మార్షల్ ఆర్ట్స్, కరాటే శిక్షణను 3 రోజుల పాటు అందజేయనున్నట్లు తెలిపారు. మహిళా సిబ్బంది స్వీయ రక్షణతో పాటు సమాజ రక్షణలో కీలకపాత్ర పోషించాలని కోరారు.