పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న 

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న 

రక్తపోటును(BP) కొలిచే పరికరం ఏది?
A) స్టెతస్కోప్
B) బారోమీటర్
C) హైగ్రోమీటర్
D) స్పిగ్మోమానోమీటర్

నిన్నటి ప్రశ్న: స్వతంత్ర భారత్‌లో తొలి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు: 1951