VIDEO: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

VIDEO: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలోకి ముగ్గురికి మించి అనుమతించరాదని సూచించారు. రెండో రోజు నామినేషన్ల సందర్భంగా నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.