రేపు జిల్లాలో పర్యటించనున్న సీఎం
NRML: సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో బాసర ట్రిపుల్ ఐటీని కూడా సందర్శించి, తమ సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చాలని విద్యార్థి సంఘాలు కోరాయి.