'రైతులకు మెరుగైన సేవలందించాలి'
GNTR: గుంటూరులో డీసీసీబీ ఆధ్వర్యంలో దూళిపాళ్ల రైతు సేవా సహకార సంఘం సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, బ్యాంక్ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధిలో కోఆపరేటివ్ సొసైటీల పాత్ర ఎంతో కీలకమన్నారు. సొసైటీల సమగ్రాభివృద్ధికి ప్రతినిధులు కృషి చేయాలన్నారు.