'ప్రజలకు ఆదర్శంగా ఉండాలి'

'ప్రజలకు ఆదర్శంగా ఉండాలి'

KDP: ప్రొటోకాల్ నిబంధన పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పోలీసులను ఆదేశించారు. బుధవారం మైదుకూరులో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోలీస్ శాఖ వారు ఎమ్మెల్యేను పక్కమార్గంలో తీసుకొచ్చారు. ఈ విషయం గమనించిన ఎమ్మెల్యే పోలీసులకు సూచన చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులైన నిబంధనలు అతి క్రమించవద్దు, ఆదర్శంగా ఉండాలన్నారు.