ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మార్కాపురంలోని కంభం బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో రూ. 20 లక్షల వ్యయంతో ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.