మాజీ సీఎంకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన దేవినేని అవినాష్

మాజీ సీఎంకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన దేవినేని అవినాష్

NTR: తాడేపల్లిలో నివాసముంటున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాజీ సీఎంకి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు.