రూ.9.5 లక్షల గంజాయి పట్టివేత

రూ.9.5 లక్షల గంజాయి పట్టివేత

ADB: నార్నూర్ మండలం సుంగాపూర్ శివారులో సోమవారం పోలీసులు, సీసీఎస్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో సుంగాపూర్‌కు చెందిన కొడప దేవురావు పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారంతో రూ.9.5 లక్షల విలువైన 12.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేసినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు.