దరఖాస్తులకు ఆహ్వానం

దరఖాస్తులకు ఆహ్వానం

VZM: కొత్తవలస మండలం ఆర్ధన్నపాలెంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం 2026-27కు సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రసన్న లక్ష్మీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు పాఠశాల పని వేళల్లో సంప్రదించాలన్నారు.