జూలపల్లి మండలంలో సర్పంచుల రిజర్వేషన్లు ఇవే

జూలపల్లి మండలంలో సర్పంచుల రిజర్వేషన్లు ఇవే

PDPL: జూలపల్లి మండలంలో 13 గ్రామ పంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. అబ్బాపూర్ - BC, బాలరాజ్ పల్లి UR(unreserved)-W, చీమలపేట-SC, జూలపల్లి- SC-W, కాచాపూర్- UR-Wకు కేటాయించారు. కీచులటపల్లి, కోనరావుపేట, పెద్దాపూర్, వెంకట్రావుపల్లి - UR, తేలుకుంట- BC, కుమ్మరికుంట – SC, నాగులపల్లి - BC-W, వడ్కాపూర్ -UR-Wకు కేటాయించినట్లు ప్రకటించారు.