'BJP పార్టీ పలో పేతానికి కార్యకర్తలు కృషి చేయాలి'

JN: రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలో పేతానికి కార్యకర్తలు విస్తృతంగా కృషి చేయాలని రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మార్తినేని ధర్మారావు పిలుపునిచ్చారు. శనివారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కన్వీనర్ అంజి రెడ్డి కార్యకర్తలతో కలిసి ధర్మారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పలు సూచనలను చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపుకై కృషిచేయాలన్నారు.