VIDEO: మదనపల్లె ట్రెజరి ఆఫీసులో పట్టపగలే చోరీ

VIDEO: మదనపల్లె ట్రెజరి ఆఫీసులో పట్టపగలే చోరీ

అన్నమయ్య: మదనపల్లె ట్రెజరీ ఆఫీసుకు వచ్చిన శ్రీనివాసులు అనే వ్యక్తి వద్ద రూ. లక్ష నగదును ఒక దొంగ చోరీ చేశాడు. బుధవారం జరిగిన ఈ ఘటనపై బాధితుడు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రెజరీ ఆఫీసులో తాను అంతా చూసుకుంటానని చెప్పి, నగదుతో వచ్చిన శ్రీనివాసులును ఆ దొంగ మాయమాటలు చెప్పి మోసం చేశాడు. అతడి వద్ద నుంచి రూ. లక్ష నగదును కాజేసిన దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.