ఈనెల 15నుంచి జూన్ 15వరకూ ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్

ఈనెల 15నుంచి జూన్ 15వరకూ ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్

ASR: జిల్లాలో రాబోయే వేసవి, వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం ఈనెల 15నుంచి జూన్ 15వరకూ ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికలు తయారు చేసుకుని ప్రకటించాలని కలెక్టర్ టీ.నిశాంతి అధికారులను ఆదేశించారు. ఇవాళ ఐటీడీఏలో అధికారులతో సమావేశమయ్యారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో రెండు విడతల్లో సమీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు.