'మద్యం సీసాలు స్వాధీనం చేసుసున్న పోలీసులు'

VZM: గజపతినగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల బొండపల్లి మండలంలోని కిండాం అగ్రహారంలో సీఐ జనార్దనరావు ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించగా 9 మద్యం సీసలతో వరదా శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆధీనంలోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్సైలు నరేంద్రకుమార్, కొండలరావు, హెచ్‌సీ లోకాభిరామ్, కానిస్టేబుళ్లు అప్పారావు గంగాధరుడులు పాల్గొన్నారు.