సకాలంలో వేతనాలు చెల్లించాలని విన్నపం
SRD: పెండింగ్ వేతనాలు చెల్లించి, ప్రతి నెల ఒకటో తారీకున సకాలంలో వేతనాలు చెల్లించాలని జిల్లా NHM సిబ్బంది డిమాండ్ చేశారు. శనివారం సిబ్బంది నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేశారు. వేతనాలు ఇచ్చేంతవరకు ఆన్‌లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఫిజికల్2గా వర్క్ మాత్రమే చేస్తామని తెలియజేస్తూ DMHOకు వినతి పత్రం సమర్పించారు.