చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ యాలూరు గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కోసం శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక రూ. లక్ష 116 రూపాయలను వారు ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.