'ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఇతర దేశంలో ఉన్నామ'.?

'ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఇతర దేశంలో ఉన్నామ'.?

అన్నమయ్య: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సుండుపల్లిలో శాంతియుత ర్యాలీని అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ సాదక్ అలీని సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షుడు వీర నాగయ్య డిమాండ్ చేశారు. శనివారం సుండుపల్లిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నామా.. లేక ఇతర దేశంలో ఉన్నామని ప్రశ్నించారు.