VIDEO: రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
MDCL: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన KPHBలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ఎస్.ఎం.ఆర్ అపార్ట్మెంట్ వద్ద బైక్‌పై వెళ్తున్న సతీష్ అనే యువకుడిని ఓ స్కూల్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.