VIDEO: 'పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి'

SKLM: నిత్యం పారిశుధ్యం పనులు చేపడుతూ పరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తున్న కార్మికుల సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. నరసన్నపేట ఎంఆర్‌సీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం పారిశుద్ధ్య పరిశుభ్రత పట్ల వాళ్లు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.