సీఎం దృష్టికి ఆదోని ప్రత్యేక జిల్లా డిమాండ్

సీఎం దృష్టికి ఆదోని ప్రత్యేక జిల్లా డిమాండ్

KRNL: టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గురువారం సీఎం చంద్రబాబును కలిసి జిల్లాలో పార్టీ పరిస్థితిపై కూలంకషంగా నివేదిక సమర్పించారు. ఆదోని జిల్లా డిమాండ్ స్థానిక నాయకుల ద్వారా ముందుకు రావడంతో ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవ్వరూ నా వద్ద ప్రస్తావించలేదన్నారు.