మండలానికి ఏడుగురు జీపీవోలు: తహసీల్దార్

మండలానికి ఏడుగురు జీపీవోలు: తహసీల్దార్

SRPT: మునగాల మండలంలోని రెవెన్యూ గ్రామాల వారిగా నూతనంగా నియామకమైన గ్రామ పాలన అధికారులు(జీపీవో)లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించినట్లు మునగాల తహసీల్దార్ సరిత తెలిపారు. మండలానికి ఏడుగురు గ్రామ పాలన అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నియామకం కాగా వారికి రెవెన్యూ గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు ఆమె పేర్కొన్నారు.