ఎమ్మెల్యే అధ్యక్షతన సమీక్షా సమావేశం

ఎమ్మెల్యే అధ్యక్షతన సమీక్షా సమావేశం

నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కమిషనర్ నందన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక విభాగం వారితో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎల్.ఆర్.ఎస్. బి.పి.ఎస్, లేఅవుట్స్ గురించి స్థానిక ఎల్‌పీపీలు బిల్డర్లుకు అవగాహన, సందేహాల నివృత్తి కార్యక్రమం చేపట్టారు.