'ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవాలి'
VZM: ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవ రచుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ DVG శంకర్‌రావు అన్నారు. కామాక్షి నగర్‌లో జాతీయ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ఆవిష్కుతమైన నేపథ్యంలో మనదేశంలో ఇవాళ జాతీయ విజ్ఞాన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు.