నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పిన  MLA మందుల సామేల్
➢ ఉచిత కంటి వైద్య శిబిరంలో మిని మొబైల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
➢ గోదావరిగూడెంలో గరుడ ధ్వజ ప్రతిష్టాపన.. పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
➢ నాంపల్లి మండలం దేవత్ పల్లి దగ్గర ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి