దక్షిణ భారత క్రీడల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

దక్షిణ భారత క్రీడల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

ADB: కేరళలో జరిగిన సౌత్ జోన్ స్పోర్ట్స్ మీట్‌లో ఉట్నూర్ లాల్ టెక్డి గురుకుల పాలిటెక్నిక్ విద్యార్థులు మెరిశారు. ప్రిన్సిపల్ యాకోబు తెలిపిన వివరాల ప్రకారం.. ఫైనల్ ఇయర్ విద్యార్థి జస్వంత్ వెండి పతకం, ప్రథమ సంవత్సరం విద్యార్థి రాధేశ్యామ్ కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా అభినందించారు.