Tea Break.. చెమటోడుస్తున్న భారత్

Tea Break.. చెమటోడుస్తున్న భారత్

గౌహతి టెస్టు రెండో రోజు ఆటను 247/6 స్కోర్‌తో ప్రారంభించిన SA బ్యాటర్లు ముత్తుస్వామి(56), వెరెయిన్(38) క్రీజులో నిలదొక్కుకున్నారు. దీంతో టీ బ్రేక్ సమయానికి ప్రొటీస్ 316/6 రన్స్ చేసింది. రెండో రోజు దాదాపు 30 ఓవర్లు వేసిన IND వికెట్ కోసం చెమటోడుస్తోంది. ఇలాగే కొనసాగితే SA భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. తొలి టెస్ట్ ఓడిన INDకి సిరీస్‌లో ఇది డూ ఆర్ డై టెస్ట్.