రాళ్లపాడు రిజర్వాయర్ నీటి వివరాలు

రాళ్లపాడు రిజర్వాయర్ నీటి వివరాలు

NLR: మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రాళ్లపాడు రిజర్వాయర్ దాదాపుగా నిండింది. రిజర్వాయర్ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 20 అడుగులు కాగా శనివారం సా. 6 గం.లకు 19.4 అడుగులకు చేరిందని ప్రాజెక్ట్ DEE వెంకటేశ్వరరావు తెలిపారు. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 1.106 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.055 టీఎంసీలకు చేరిందని అధికారులు తెలిపారు.