మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు

WGL: నర్సంపేట పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రజలతో నేరుగా మమేకమవుతూ దేశ అభివృద్ధికి దిశానిర్దేశం ఇస్తున్నారని తెలిపారు.