మత్స్యకారుల గురించి CBN ఆలోచించలేదు: జగన్

మత్స్యకారుల గురించి CBN ఆలోచించలేదు: జగన్

AP: మత్స్యకారుల గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. జువ్వలదిన్నెలో మత్స్యకారులతో ఆయన మాట్లాడుతూ.. 'మేమున్నప్పుడు 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి పనులు చేపట్టాం. ఇప్పటికీ 3 పోర్టుల్లో ఎందుకు జరగడం లేదు. ప్రతి 50KMకి ఒక పోర్ట్, ఫిష్ ల్యాండ్ పోర్టును.. ఫిషింగ్ హార్బర్‌ను తీసుకొచ్చాం' అని పేర్కొన్నారు.