జిల్లాలో 70,156 మెట్రిక్ టన్నుల ధాన్యంసేకరణ

జిల్లాలో 70,156 మెట్రిక్ టన్నుల ధాన్యంసేకరణ

NTR: జిల్లాలోని తిరువూరు డివిజన్లో 53, నందిగామ డివిజన్లో 46, విజయవాడ డివిజన్లో 37 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 23,21,400 గోనె సంచులు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 70,156 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, రైతులకు రూ.146 కోట్ల నగదు 24 గంటలలోపే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.