మాచర్ల MLA పనితీరుపై IVRS సర్వే
PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పనితీరుపై టీడీపీ అధిష్ఠ నం గురువారం నుంచి ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తోంది. గత 18 నెలల్లో ఎమ్మెల్యే పనితీరుపై అభిప్రాయం చెప్పడానికి 'బాగుంది-1', 'పర్వాలేదు-2', 'బాగోలేదు-3' నొక్కి తమ అభిప్రాయాన్ని 8645417572 నంబర్ ద్వారా తెలియజేయాలని కోరుతున్నారు. మరి మీకు కాల్ వచ్చిందా కామెంట్ చేయండి.