ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయాలి: కలెక్టర్ సిరి
➦ సురభి గోశాలను సందర్శించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగల్
➦ నందవరంలో లోడ్‌తో వెళ్తున్న ఆటోలను సీజ్ చేసిన ఎస్సై తిమ్మారెడ్డి
➦ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ వెంటనే పూర్తి చేయాలి: DYFI జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర