ప్రమాదవశాత్తు లారీ కింద పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు లారీ కింద పడి వ్యక్తి మృతి

GNTR: గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్చియార్డ్ వద్ద ఆదివారం రాత్రి లోడు లారీ చక్రాల కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదంలో మృతుడి శరీరం నుజ్జునుజ్జయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.