ఈనెల 25న బహిరంగ టెండర్

ELR: ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేసి ఉన్న భలే రామస్వామి వారి భూములు 2025-26 నుండి 2027-28 వరకు 3 ఏళ్లు కౌలు హక్కుకు బహిరంగ టెండర్ ఈనెల 25న మధ్యాహ్నం 2:30 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి వై అలివేణి శ్రీ నాగలక్ష్మి దేవి తెలిపారు. నాలుగు విభాగాలుగా ఉన్న 14.95 ఎకరాల భూమి కౌలు పొందాలనుకునేవారు ధరఖాస్తు చేసుకోవన్నారు.