ఓటు హక్కుపై వాలంటీర్ల అవగాహన ర్యాలీ

ఓటు హక్కుపై వాలంటీర్ల అవగాహన ర్యాలీ

ములుగు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్-2 ఆధ్వర్యంలో జాకారంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్లకార్డుల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ మల్లేశం ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన హక్కు అని తెలిపారు.