విమాన ఇంధనంపై 100 శాతం పన్ను రాయితీ
భారత్‌కు చమురు సరఫరా తగ్గిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనంపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. డొమెస్టిక్ విమానాల ఇంధనపై పన్ను పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే దేశంలో సరఫరా అయ్యే పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించిన విషయం తెలిసిందే.