అలుపు ఎరుగని పోరాట యోధుడు మందకృష్ణ

అలుపు ఎరుగని పోరాట యోధుడు మందకృష్ణ

మేడ్చల్: 30 సంవత్సరాల క్రితం తెలుగు నేలమీద తూర్పున ఉదయించిన ఉద్యమానికి మందకృష్ణ నేతృత్వం వహించారని, ఆయన నేతృత్వంలో దళితుల హక్కుల సాధనకై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప నాయకుడని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బోయినపల్లిలో మిత్రమండలి నాయకులు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్‌లో మందకృష్ణను ఘనంగా సన్మానించారు.