ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం సహాయనిధి

ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం సహాయనిధి

VZM: భోగాపురం మండలంలోని పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్ బంగారు రాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స చేయించుకున్న ముగ్గురికి రూ.3.35 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఆపదలో ఉన్న వారిని సీఎం సహాయ నిధి ఆడుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.