కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
PDPL: సుల్తానాబాద్ కేంద్రంలోని శాస్త్రి నగర్, వ్యవసాయ మార్కెట్‌లో, కదంబాపూర్, రేగడి మద్దికుంట, సుద్దాల గ్రామాలలో సింగిల్ విండోల ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్, గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, రైతులు పలు గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.