రహానె టీమ్‌లో శాంసన్‌కు దక్కని చోటు

రహానె టీమ్‌లో శాంసన్‌కు దక్కని చోటు

ఆసియా కప్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ రహానె తనదైన ఫైనల్ ఎలెవన్‌ను ప్రకటించాడు. అయితే ఈ జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. ఓపెనర్లుగా గిల్, అభిషేక్ శర్మను ఎంచుకున్నాడు. వికెట్ కీపర్‌గా జితేష్ శర్మకు చోటు కల్పించాడు. 
రహానె టీమ్: అభిషేక్, గిల్, సూర్య, తిలక్, హార్దిక్, జితేష్, అక్షర్, బుమ్రా, వరుణ్/హర్షిత్, కుల్‌దీప్, అర్ష్‌దీప్