ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ఈచనేరిపల్లెలో మద్యం అనుకొని పురుగు మందు తాగి వ్యక్తి మృతి
☞ ఆంజనేయపురంలో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఒకరు అరెస్ట్
☞ తిరుమల బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ
☞ టీడీపీ కుప్పం మున్సిపల్ అధ్యక్షుడి ఎంపికకు IVR కాల్స్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్న అధికారులు