'మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి'

'మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి'

KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు నందు గత కొన్ని రోజులుగా పందులు యదేచ్ఛగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు, ఇదే విషయాన్ని పలుమార్లు మున్సిపల్ అధికారులకు తెలియజేసిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. కావున ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.