మధ్యాహ్న భోజనం నిధులు విడుదల

మధ్యాహ్న భోజనం నిధులు విడుదల

SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజనం పథకానికి నిధులు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పథకం కింద ఆగస్టు 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వంట ఖర్చులు, వంట సహాయకులకు ఏప్రిల్, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించేందుకు జిల్లాకు రూ. 28,50,4563 నిధులను విడుదల చేసిందని పేర్కొన్నారు.