'ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాలి '

'ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాలి '

HYD: తెలంగాణ ముదిరాజ్ సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా దొంతుల రమేష్ ముదిరాజ్ , ముఖ్య నాయకులతో ఆయన మాట్లాడుతూ..మన ముదిరాజ్‌లు ఆర్థికంగా విద్యాపరంగా ఎదగడం ఎంత ముఖ్యమో ప్రస్తుత పరిస్థితులలో రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా రాబోవు ఎన్నికల్లో ముదిరాజ్‌లు సర్పంచ్ ఎన్నికల్లో ముదిరాజ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున సత్తాచాటాలని పిలుపునిచ్చారు.