VIDEO: సీఈవో సస్పెన్షన్ కోరుతూ ఆందోళన

VIDEO: సీఈవో సస్పెన్షన్ కోరుతూ ఆందోళన

కృష్ణా: ZP సమావేశంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గత సమావేశంలో రూ.24.37 కోట్ల అంచనాతో 424 పనులకు ఆమోదం లభించగా, ఇటీవల ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వాటిని CEO కన్నమనాయుడు రద్దు చేసి, సంబంధిత సభ్యులకు తెలియజేయకపోవడంపై ZPTC, MMPలు ఈరోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. CEO అనుచితంగా మాట్లాడిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.