'ప్రజలకు త్రాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం'

'ప్రజలకు త్రాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం'

WGL: ప్రజలకు నీటి ఎద్దడి కలగకుండా తాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట MLA KR నాగరాజు అన్నారు. శుక్రవారం వరంగల్ 64వ డివిజన్ టేకులగూడెం ఎస్సీ కాలనీలో రూ. 25 లక్షల వ్యాయంతో ఏర్పాటు చేసిన కొత్త పైప్‌లైన్‌ను MLA ప్రారంభించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.