VIDEO: అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

ELR: నూజివీడు పట్టణంలో వేంచేసిన శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు సతీష్ మాట్లాడుతూ.. శ్రావణమాసం మూడవ శుక్రవారం, శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష అలంకరణలతో ప్రత్యేకమైన పూజలు నిర్వహించినట్లు చెప్పారు. అమ్మవారు భక్తులను కాచి కాపాడాలని కోరుతూ ఏటా పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.